RakasiLoya 1-35(CHANDAMAMA Novel) by Dasari Subramanyam | రాకాసిలోయ (చందమామ) (1-35) by దాసరి సుబ్రహ్మణ్యం

RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA) 

రాకాసిలోయ (చందమామ) 1-35 by దాసరి సుబ్రహ్మణ్యం


రచయిత గురించి

శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు గుంటూరు జిల్లాలోని పెదగాదెల పర్రు గ్రామంలో 1922 అక్టోబర్ 25 న జన్మించారు. 2010, జనవరి 27న, విజయవాడలోని వారి అన్నగారి కుమార్తె శ్రీమతి గోళ్ళ ఝాన్సీగారి ఇంట కన్నుమూసారు.

    పెద్దగా చదువుకోకపోయినా వారి పెద్దన్నయ్య ఈశ్వర ప్రభుగారి సాహచర్యంతో అనేక పుస్తకాలు ఆపోసన పట్టారు. పదహారేళ్ళకే కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళారు. బోధన్ చెక్కెర కర్మాగారంలో కూడా కొన్ని రోజులు పనిచేశారు.                         పాండిచ్చేరిలోని అరవిందాశ్రమం ప్రెస్ లో తెలుగు కంపోజిటర్‌గా, ఫ్రూఫ్ రీడర్‌గా పనిచేశారు. పత్రికా సంపాదకులతో పరిచయాలు పెరగడంతో మెల్ల మెల్లగా, కధలు కొన్ని కొన్ని పత్రికలకు రాయటం అలవాటయ్యింది. 1952 లో చందమామ పత్రికలో (రాకాసిలోయ, తోకచుక్క, మకరదేవత, పాతాళ దుర్గం, రాతిరథం, యక్షపర్వతం, శిథిలాలయం, కంచుకోట, జ్వాలా ద్వీపం, మాయాసరోవరం, భల్లూక మాంత్రికుడు, ముగ్గురు మాంత్రికులు) చేరి 54 సంవత్సరాలు పాటు అంటే 2006 వరకూ చందమామ సంపాదక వర్గంలో సభ్యులుగా ఉన్నారు.

    ఆయన జీవిత కాలంలో, వివిధ కలం పేర్లతో, దాదాపుగా, అప్పటిలో ప్రచురితమయ్యే అన్ని బాలల పత్రికలకు 100కు పైగా జానపద, సాంఘిక, అపరాద పరిశోధన నవలలు, 200కు పైగా కధలు రచించారు.


మా మాట

ఎప్పుడూ కొత్తదనం కోరుకునే తెలుగు పాఠకులకు అందుబాటులో లేని, ఒకప్పటి ప్రసిద్ధ రచనలను పరిచయం చేయాలనే మా ప్రయత్నంలో భాగంగా, అనేక జానపద నవలలూ, చారిత్రక నవలలూ, అనువాద నవలలూ, https://www.MaKathalu.com/ ద్వారా ప్రచురించడం జరిగింది.  కధల మాంత్రికుడుగా పేరొందిన శ్రీ దాసరి సుబ్రహ్మణ్యంగారి జానపద నవలలను ప్రచురించడం మా అదృష్టంగా భావిస్తున్నాము.

పాఠకులకు విన్నపము 

మీరు చదివిన ప్రాచీన జానపద, అనువాద నవలలు - మీ దగ్గర ఉన్నట్లయితే, అవి తిరిగి అందరూ చదవాలని, తెలుగు సాహిత్యం అందరికి చేరువకవాలని మీరు భావించటం జరిగితే నాకు ( శ్యామ్ ప్రసాద్ +91 80 990 990 83) తెలియచేయండి.

విరాళం (DONATION)

మా కథలు ( www.MaKathalu.com ) మరియు (www.AtoZ2512.com) ద్వారా ఎన్నో పిల్లలకు మరియు పెద్దలకు సంబంధించిన అనేక విషయాలు కథల రూపంలో ఉంటాయి. వాటితోపాటు కనుమరుగై పోయిన అనేక పుస్తకాలను మా కథలు వెబ్ సైట్ లో ఉచితంగా ఆన్ లైన్ లో చదవగలరు. ఈ జ్ఞానాన్ని భవిష్య తరాల వారికి అందించటానికి, క్రొత్త సేవలు అందించటానికి మీ సహాయం, ప్రోత్సాహం ఎంతైనా అవసరం. మీరు చేసే చిరు ప్రోత్సాహం (50/-, 100/-, 500/-, 1000/-.... )  మాకు కొండంత అండ, బలాన్ని ఇస్తుంది.

చందమామ అని పుస్తకాలను చదవటానికి మరియు డౌన్లోడ్ చేసుకోవడానికి CLICK HERE

Payments App:

Google Pay (Tez): +918099099083

PhonePe+918099099083

Paytm: +918099099083

 

Bank details

Account Number: 404 101 500 551

IFSC code: ICIC 000 4041

Name: Suragouni SHYAMPRASAD

 

Note:

విరాళం(Donate) చేసేటప్పుడు ఏమైనా సమస్య వచ్చినా, సలహా, సమాచారం కోసం +918099099083 కి WhatsApp లేదా Call చేయగలరు.

నాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న రాధగారికి మరియు అందరికి నా కృతజ్ఞతలు...


ఇక చదవండి...


రాకాసిలోయ_01 

రాకాసిలోయ_02  

రాకాసిలోయ_03 

రాకాసిలోయ_04 

రాకాసిలోయ_05 

రాకాసిలోయ_06 

రాకాసిలోయ_07 

రాకాసిలోయ_08 

రాకాసిలోయ_09 

రాకాసిలోయ_10 

రాకాసిలోయ_11 

రాకాసిలోయ_12 

రాకాసిలోయ_13 

రాకాసిలోయ_14 

రాకాసిలోయ_15 

రాకాసిలోయ_16 

రాకాసిలోయ_17 

రాకాసిలోయ_18 

రాకాసిలోయ_19 

రాకాసిలోయ_20 

రాకాసిలోయ_21 

రాకాసిలోయ_22 

రాకాసిలోయ_23 

రాకాసిలోయ_24 

రాకాసిలోయ_25 

రాకాసిలోయ_26 

రాకాసిలోయ_27 

రాకాసిలోయ_28 

రాకాసిలోయ_29 

రాకాసిలోయ_30 

రాకాసిలోయ_31 

రాకాసిలోయ_32 

రాకాసిలోయ_33 

రాకాసిలోయ_34 

రాకాసిలోయ_35 


TAGS: దాసరి సుబ్రహ్మణ్యం, చందమామ, DasariSubramanyam, CHANDAMAMA, janapada, telugu,language development in children, telugu books pdf, telugu novels,



Post a Comment